logo

Salutations to Madanapalle mandal and urban Telugu Desam, Janasena, BJP leaders and activists*

*✌️✌️✌️✌️✌️✌️✌️🚲🚲🚲🚲🚲🚲🚲🚲
*మదనపల్లె మండలం మరియు పట్టణ తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులకు ,కార్యకర్తలకు నమస్కారాలు*

*# తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 29-3-24వతేది శుక్రవారం ఉదయం 8' గంటలకు, మదనపల్లె నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాష గారి ఆధ్వర్యంలో వారి ఇంటి దగ్గర జెండా ఆవిష్కరణ మరియు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించబడును*
*కావున తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి పట్టణ మరియు మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు మాజీ జెడ్పిటిసిలు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులు మాజీ కౌన్సిలర్లు క్లస్టర్ ఇంచార్జ్ లు బూత్ కమిటీ ఇన్చార్జులు,నందమూరి అభిమానులు అందరూ పాల్గొనవలసినదిగ కోరడమైనది*
ఇట్లు
*షాజహాన్ భాష*
*మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి శాసనసభ అభ్యర్థి*

4
1167 views