logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ముఖ్యమంత్రిగా తెలంగాణ రుణం… ఈ పదవి వరకు నడిపించిన మల్కాజ్ గిరి రుణం తీర్చుకుంటా.

మల్కాజ్ గిరి సైన్యంతో సారథి
………………………………………
ప్రశ్నించే గొంతుకగా నన్ను నిలబెట్టి… గత పాలకుల ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడే శక్తినిచ్చి… ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి నాంది పలికిన గడ్డ మల్కాజ్ గిరి. నాడు మల్కాజ్ గిరి ప్రజల అభిమానం నేడు నన్ను ముఖ్యమంత్రి పీఠం వరకు నడిపింది. నిన్నటి వరకు ప్రశ్నించా… ఇక పై మీ కోసం పని చేస్తా. ముఖ్యమంత్రిగా తెలంగాణ రుణం… ఈ పదవి వరకు నడిపించిన మల్కాజ్ గిరి రుణం తీర్చుకుంటా.

153
814 views

Comment