ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి కళ్యాణం లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి పాల్గొనిఅనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది