బీఆర్ఎస్ భారీ గండి పడుతోంది..!
BREAKING NEWS
జనంస్థాన
బీఆర్ఎస్కు భారీ గండి పడుతోంది..!
హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకూ భారీ గండి
పడుతోంది. కీలక నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతుండటం బారాసా శ్రేణులను, కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి.. ఏఐసీసీ ఇన్చార్జి దీపదాస్ మున్షీ, సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గ్రేటర్లో పట్టున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా హస్తం గూటికి చేరడం తెలంగాణ రాజకీయాలను ఆసక్తిగా మారుస్తోంది