logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లకూడదు E.C

*రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్లకూడదు: EC.*

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్వరలో ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా కీలక విషయాలు వెల్లడించారు. 'కోడ్ అమల్లోకి వస్తే పోటీలో ఉండే అభ్యర్థులు, ఏజెంట్లు, కార్యకర్తలు రూ.50వేలకు మించి నగదు, రూ. 10వేల కంటే ఎక్కువ విలువైన వస్తువులను రవాణా చేయకూడదు. స్టార్ క్యాంపెయినర్లు రూ.లక్షకు మించి నగదు తీసుకెళ్లకూడదు. పరిమితికి మించితే నగదు, వాహనాలు సీజ్ చేస్తాం' అని వెల్లడించారు.

156
4591 views

Comment