800 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేసిన హరీష్ రావు
*800 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేసిన హరీష్ రావు* సిద్దిపేట - బాబు జగజీవ్ భవన్‌లో సిద్దిపేట అర్బన్, నంగునూర్ మండలంలోని శిక్షణ పొందిన 800 మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేసిన హరీష్ రావు గారు.