logo

బిగ్ బ్రేకింగ్ న్యూస్ పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నుండి 11మంది ఎంపీ అభ్యర్థులు ఖరారు..

బిగ్ బ్రేకింగ్ న్యూస్
పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నుండి 11మంది ఎంపీ అభ్యర్థులు ఖరారు..

1.మహబూబ్ నగర్-వంశీచంద్ రెడ్డి
2.చేవెళ్ల- సునీత మహేందర్ రెడ్డి
3.జహీరాబాద్-సురేష్ షెట్కర్
4.హైదరాబాద్-ఎండి.మస్కతి
5.సికింద్రాబాద్-బొంతు రామ్మోహన్
6.మల్కాజ్గిరి-చంద్రశేఖర్ రెడ్డి(హీరో అల్లు అర్జున్ మామ)
7.నిజామాబాద్-జీవన్ రెడ్డి
8. కరీంనగర్-ప్రవీణ్ రెడ్డి
9.పెద్దపల్లి-గడ్డం వంశి(గడ్డం వివేక్ కుమారుడు)
10.మహబూబాబాద్-బలరాం నాయక్
11.నల్లగొండ- రఘువీర్ రెడ్డి(జానా రెడ్డి కుమారుడు)
ఇంకా పెండింగ్ లో ఉన్న 6పార్లమెంట్ నియోజకవర్గాలు
ఖమ్మం,భువనగిరి,నాగర్ కర్నూల్,వరంగల్,ఆదిలాబాద్ మెదక్

0
0 views