logo

జనసేన అధినేతను కలిసిన ఆళ్లగడ్డ ఇన్చార్జ్ ఇరిగేలా రాం పుల్లారెడ్డి

నంద్యాల జిల్లా : బుధవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆళ్లగడ్డ తాలూకా జనసేన నాయకులు ఇరగేల రాంపుల్లారెడ్డి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అనంతరం ఇరిగేలా రాంపుల్లారెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో జనసేన పార్టీ కార్యక్రమాలు,ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లడం, ఆళ్లగడ్డ తాలూకాలో జనసేన పార్టీ పరిస్థితి,అభివృద్ధి గురించి,రాబోయే రోజుల్లో జనసేన ను బలోపేతం చేసే అంశాలను అధినేత దృష్టికి తీసుకెళ్లినట్టు తెలియజేశారు. ఇరిగెల రాంపుల్లారెడ్డి తో పాటు జున్ను ప్రసాద్ రెడ్డి జనసేన ను కలిశారు.

0
3179 views