జనసేన పార్టీ చేనేత రాష్ట్ర కార్యదర్శి
40 డివిజన్ ఇంచార్జ్
న్యాయవాది
M. హనుమాన్ గారిని semi Christmas program ki ఆహ్వానించడం జరిగింది
53వ డివిజన్లో పిల్ల శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి .. జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ పోతిన వెంకట మహేష్ గారి ఆదేశాల మేరకు
జనసేన పార్టీ చేనేత రాష్ట్ర కార్యదర్శి
40 డివిజన్ ఇంచార్జ్
న్యాయవాది
M. హనుమాన్ గారిని ఆహ్వానించడం జరిగింది
#MerryChristmas #Christmas #WhyAPHatesJagan #AndhraPradesh #CMYSJagan #janasenahanuman #hanumanjanasena #bezwadathalahanuman