logo

ఆర్‌సీటీసీ బస్సులో ప్రయాణిస్తే బహుమతులు


నేడు విజయనగరం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద
ఆర్టీసీ ప్రయాణికులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. విజయనగరం డిపోల నుంచి సింహాచలం , ఆండ్ర, చీపురుపల్లి- మెరకముడిదం, విజయనగరం-జామి -ఎస్. కోట మార్గాల్లో నడుపుతున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి గిఫ్ట్‌ స్కీంలో ఎంపికైనవారికి ప్రజా రవాణా అధికారి సి. హెచ్.అప్పలనారాయణ
అందజేశారు. నవంబరు 16 నుంచి 30వ తేదీ వరకు బస్సులో రూట్లలో ప్రయాణం చేసిన ప్రయాణికులు యొక్క టికెట్స్ ఆధారంగా డ్రా తీసి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజరు బి. ఆదినారాయణ, ఎస్.టి. ఐ, పి.రామారావు, స్టేషన్ మేనేజర్ రామరాజు , తదితరులు పాల్గొన్నారు.

2
2369 views