logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

విశాఖ ఆసుపత్రికి వెళ్లి.. పింఛను అందించిన వాలంటీర్


విజయనగరంఐదు 
విజయనగరంలోని 14వ డివిజన్ 17వ సచివాలయం
పరిధికి చెందిన వనపల్లి రాజు అనే దివ్యాంగుడు
అనారోగ్యంతో విశాఖపట్నం కేజీహెచ్ లో చికిత్స
పొందుతున్నాడు. ఆసుపత్రిలో ఉండటంవల్ల రాష్ట్ర
ప్రభుత్వం అందిస్తున్న దివ్యాంగ పింఛన్ మొత్తం ఈ
నెలలో తీసుకునే పరిస్థితి లేకపోయింది. ఆయన పరిస్థితి
తెలుసుకుని వాలంటీర్ రజిని విజయనగరం నుంచి
విశాఖ ఆస్పత్రికి వెళ్లి, అక్కడే లబ్ధిదారునితో వేలిముద్ర
వేయించి పింఛన్ మొత్తం అందించారు.

0
637 views

Comment