logo

ధాన్యం కొనుగోలుకు చర్యలు


విజయనగరంఐదు 
తుఫాను నేపథ్యంలో వరికోతలు వాయిదా వేసుకోవాలని
కలెక్టర్ నాగలక్ష్మి కోరారు. నూర్చిన పంటను ఆర్బీకేల
ద్వారా కొనుగోలుకు చర్యలు చేపడతామన్నారు. ఇప్పటికే
కోత పూర్తయితే పరదాలు కప్పాలన్నారు. సోమవారం
నుంచి వర్షాలు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా
ఉండాలన్నారు. ఇబ్బందులుంటే 89789 75284
నంబరును సంప్రదించాలని చెప్పారు.

5
1345 views