నంద్యాల జిల్లా: బలిజ సంఘీయుల కార్తీకమాస వనమహోత్సవాలు
నంద్యాల జిల్లా: బనగానపల్లె నియోజకవర్గం
అవుకు పట్టణంలో బలిజ సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక వన మహోత్సవాన్ని ఏర్పాటు చేసిన బలిజ సంఘం అధ్యక్షుడు రామన్న. వనమహోత్సవానికి ముఖ్య అతిథులుగా బనగానపల్లె శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మరియు ఓబుల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యధికంగా జనాభా ఉన్న బలజ సంఘీయులు రాజకీయాల్లోకి రావాలని వారికి తగిన ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. బలిజ సంఘాలకు ఒక కోటి 20 లక్షల రూపాయలతో కళ్యాణ మండపం నిర్మించామని తెలిపారు.