logo

నంద్యాల జిల్లా: టిడిపి మైనార్టీల ఆత్మీయ సమావేశం

నంద్యాల జిల్లా: బనగానపల్లె మండలంలో ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ లో మైనార్టీల ఆత్మీయ సభ కు ముఖ్యఅతిథిగా పాల్గొన్న నంద్యాల టిడిపి ఇన్చార్జ్ ఎన్ఎండి ఫరూక్. టిడిపి మైనార్టీల ఆత్మీయ సభలో ముఖ్యంగా మైనార్టీల సమస్యల గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, షరీఫ్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు

0
2256 views