logo

నంద్యాల జిల్లా : మహానంది పుణ్యక్షేత్రంలో భక్తుల సందడి

నంద్యాల జిల్లా: శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులతో రద్దీగా మారిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో మహానంది పుణ్యక్షేత్రం నిండిపోయినది. ఆదివారము కామేశ్వరి సమేత మహానందిశ్వర స్వామిని దర్శించుకొనుటకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆలయంలో కోనేరులో భక్తులు పుణ్యా స్నానాలు నిర్వహించారు.

0
2026 views