నంద్యాల జిల్లా: ప్రథమ నందీశ్వర దేవాలయంలో ఉప్పర సంఘీయుల కార్తీక వనభోజనం కార్యక్రమం
నంద్యాల జిల్లా: నంద్యాల కేంద్రంలోని ప్రధమనందీశ్వర దేవాలయంలో ఉప్పర కులస్తుల వనభోజనా కార్యక్రమానికి పాల్గొన్న నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవి. ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్న ఉప్పర కులస్తులు భారీగా స్వాగతం పలికి, వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు .