logo

Andhra Pradesh TDP ledares

*గన్నవరం - అమరావతి హైవే పై ఉద్రిక్తత*

*నారా లోకేష్ కు గన్నవరంలో ఘన స్వాగతం పలికిన చింతమనేని ప్రభాకర్*

*నారా లోకేష్ తో పాటు కాన్వాయ్ లో అమరావతి వెళ్తుండగా హైవే పై చింతమనేని ని అడ్డుకున్న పోలీసులు - పోలీసులతో టిడిపి కార్యకర్తల వాగ్వాదం*

*ఎందుకు అడ్డుకున్నారు అంటూ పోలిసుల తీరుపై చింతమనేని ఫైర్*

0
0 views