logo

*Flash News* *ఊపిరి పీల్చుకున్న గుడిపాల మండల ప్రజలు* గత రెండు రోజులుగా గుడిపాల మండలంలో పరిసర ప్రాంతాలలో హల్ చల్ చ

*Flash News*

*ఊపిరి పీల్చుకున్న గుడిపాల మండల ప్రజలు*

గత రెండు రోజులుగా గుడిపాల మండలంలో పరిసర ప్రాంతాలలో హల్ చల్ చేస్తున్న మధాటపు ఏనుగును 197 రామాపురం గ్రామం వద్ద పంట పొలాల్లో బంధించిన అటవీశాఖ అధికారులు పోలీసు సిబ్బంది మరియు రెవిన్యూ సిబ్బంది

ఈ రిస్క్ ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బందికి అటవి శాఖ అధికారులకు పోలీసు సిబ్బందికి మరియు రెవెన్యూ సిబ్బందికి మండల ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు

6
511 views