*Flash News*
*ఊపిరి పీల్చుకున్న గుడిపాల మండల ప్రజలు*
గత రెండు రోజులుగా గుడిపాల మండలంలో పరిసర ప్రాంతాలలో హల్ చల్ చ
*Flash News*
*ఊపిరి పీల్చుకున్న గుడిపాల మండల ప్రజలు*
గత రెండు రోజులుగా గుడిపాల మండలంలో పరిసర ప్రాంతాలలో హల్ చల్ చేస్తున్న మధాటపు ఏనుగును 197 రామాపురం గ్రామం వద్ద పంట పొలాల్లో బంధించిన అటవీశాఖ అధికారులు పోలీసు సిబ్బంది మరియు రెవిన్యూ సిబ్బంది
ఈ రిస్క్ ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బందికి అటవి శాఖ అధికారులకు పోలీసు సిబ్బందికి మరియు రెవెన్యూ సిబ్బందికి మండల ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు