logo

బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పథకాల పైన సరైన రీతిలో పనిచేస్తున్న మా సంజయ్ కుమార్ ని మాట అంటే ఊరుకోమన్న బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక

బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పథకాల పైన సరైన రీతిలో పనిచేస్తున్న మా సంజయ్ కుమార్ ని మాట అంటే ఊరుకోమన్న బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షునిపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు కక్షపూరితంగా దాడి

* డాక్టర్ సంజయ్ కుమార్ కి ఎమ్మెల్యేగా మూడోసారి టికెట్టు ఇవ్వడం శాపమా...?
* ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు నాయకులకు మధ్య స్వేచ్ఛ స్వాతంత్రం లేదా...?
* తమ పార్టీకి సంబంధించిన సంజయ్ కుమార్ కి మూడోసారి పార్టీ టికెట్ ఇవ్వడంతో తన సంతోషం తెలపడం తప్ప...?
* కాంగ్రెస్ పార్టీ నాయకులకు వివక్ష ఎందుకు...?
* ఉద్దేశపూర్వకంగా బిఆర్ఎస్ పార్టీ నాయకుని పై అక్కస్సు ఎందుకు....?

జగిత్యాల జిల్లా : రాయికల్ మండలంలోని ఓ గ్రామంలో తను ఎంతగానో నమ్మే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రస్తుత ఎమ్మెల్యేకు తిరిగి మళ్లీ ఎమ్మెల్యే టికెట్ బిఆర్ఎస్ పార్టీ ఇవ్వడంతో ఆ గ్రామ శాఖ అధ్యక్షుడు బాణా సంచాలతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు ఆ కార్యక్రమం నచ్చని కాంగ్రెస్ పార్టీ నాయకుడు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గ్రామ శాఖ అధ్యక్షుడు నిర్వహించిన కార్యక్రమం పై అక్కస్సుతో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుని పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు దాడి చేసినట్లు విశ్వసనీయ సమాచారం

121
15931 views