logo

₹10 రూ, బిల్లలు తీసుకొని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి - ట్విట్టర్ వేదికగా రాష్ట్ర, కేంద్ర, ఆర్థిక మంత్రులకు

₹10 రూ, బిల్లలు తీసుకొని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి


- ట్విట్టర్ వేదికగా రాష్ట్ర, కేంద్ర, ఆర్థిక మంత్రులకు ఫిర్యాదు

జగిత్యాల జిల్లా : రాయికల్ మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన మర్రి నరేష్ అనే యువకుడు ₹10 రూపాయల బిల్లలను జిల్లాలో చాలా దుకాణ చిన్నచిన్న వ్యాపార సముదాయాలు పెట్రోల్ బంకుల యాజమాన్యులు చాలావరకు చెల్లవు అని ₹10 రూపాయల బిల్లలను తిరస్కరిస్తున్నారు ఏకంగా కొంతమంది వ్యాపారస్తులు ₹10 బిల్లలను బ్యాంకు వారే తీసుకోవట్లేదని దాట వేస్తున్నారు అని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ₹10 రూపాయల బిల్లల తయారీ విషయంలో ఆలోచన బాగున్న కొంతమంది వ్యాపారాలలో ₹10 బిల్లల పైన అవగాహన లోపించడంలో విఫలమవుతుంది దీనిపైన సమగ్ర విచారణ జరిపి సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఎదురవకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా అలాగే ₹10 రూపాయల బిల్లలు తీసుకొని వారిని గుర్తించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోగలరని ట్విట్టర్ వేదికగా రాష్ట్ర, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులకు ఫిర్యాదు చేశారు

54
10882 views