logo

కడపజిల్లా వేంపల్లి ఏపీ పీసీసీ మిడియా చెర్మెన్ తులసిరెడ్డి కామెంట్స్ రాహుల్ గాంధీ కి రెండు సంవత్సరాలుసూరత్ కోర్టు జ

కడపజిల్లా
వేంపల్లి
ఏపీ పీసీసీ మిడియా చెర్మెన్ తులసిరెడ్డి కామెంట్స్

రాహుల్ గాంధీ కి రెండు సంవత్సరాలుసూరత్ కోర్టు జైలు శిక్ష విధించడం దురదృష్టకరం, బాధాకరం.

దీనిపై పై కోర్టుకు కాంగ్రెస్ పార్టీ వెళ్లడం జరుగుతుంది.

పై కోర్టులో శిక్ష రద్దు అవుతున్నదన్న నమ్మకం ఉంది.

బీజేపీ రాజకీయ కక్ష సాధింపు లో భాగమే ఈ కేసు.

వై కా పా మునిగిపోయే నావ

ఎప్పుడు ఎన్నికలు పెట్టిన ఓడిపో క తప్పదు.

రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే రాజశేఖర్రెడ్డి ఆశయం.

రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధన కోసం స్వగృహ ప్రవేశం చేయవలసిందిగా వైకాపా నాయకులకు తులసిరెడ్డి పిలుపు.

1
1732 views