కడప :
కడప జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, అమ్మకం చేస్తున్న గంజాయి స్మగ్లర్లపై పోలీసుల దాడులు...
ప్రొద్దుటూరు, మైదుక
కడప :
కడప జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, అమ్మకం చేస్తున్న గంజాయి స్మగ్లర్లపై పోలీసుల దాడులు...
ప్రొద్దుటూరు, మైదుకూరు, పులివెందుల, అట్లూరు పోలీసు స్టేషన్ల పరిధిలో దాడులు...
11 మంది సభ్యుల ముఠా అరెస్ట్ ...
23 కిలోల గంజాయి, 7 సెల్ ఫోన్స్, 2 బైక్ ల స్వాధీనం...
గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు..
అక్రమ రవాణా చేసినా, అమ్మినా నాన్ బెయిలబుల్ కేసులు..
జిల్లా ఎస్పీ అన్బురాజన్ హెచ్చరిక...