అమరావతి:
*ఎమ్మెల్సీ డిక్లరేషన్ ఫారం తీసుకుని చంద్రబాబు నివాసానికి వచ్చిన పంచుమర్తి అనురాధ..*
*పంచుమర్తి అనురాధను
అమరావతి:
*ఎమ్మెల్సీ డిక్లరేషన్ ఫారం తీసుకుని చంద్రబాబు నివాసానికి వచ్చిన పంచుమర్తి అనురాధ..*
*పంచుమర్తి అనురాధను అభినందించిన చంద్రబాబు..*
*చంద్రబాబు ఆశీర్వాదం తీసుకున్న అనురాధ.*
*తనకిచ్చిన బాధ్యతను సమర్థంగా నిర్వహించేందుకు కృషి చేస్తానన్న అనురాధ.*