AIMA MEDIA న్యూఢిల్లీ.....
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలి
ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ ...మధ్యతరగతి పేదలపై
AIMA MEDIA న్యూఢిల్లీ.....
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలి
ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ ...మధ్యతరగతి పేదలపై అధిక భారం న్యూఢిల్లీ/ కాకినాడ(అమరావతి గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుపోవడంతో
సామాన్య మధ్యతరగతి ప్రజలకు పెని భారంగా మారిందని కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాథ్ పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా సంబంధిత మంత్రివర్యులను గ్యాస్ తరులు తగ్గించి సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారం తగ్గించాలని కోరారు. దేశంలో గ్యాస్ సిలెండర్ ధరల పెంపుదల 80% పైగా పెరిగిన అంశమై ప్రశించి దీని నియంత్రణకు ఏ చర్యలు తీసుకోన్నారో సవివరముగా తెలుపమని కోరగా గౌరవ కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువుల సహాయ మంత్రివర్యులు రామేశ్వర్ మన దేశంలో ఎల్పిజి గ్యాస్ వినియోగంలో 60% కంటే ఎక్కువ విదేశాల నుండి దిగుమతి చేసుకొంటున్నామని, 2019-20 నుండి 2021-22 సంవత్సర మద్యలో చమురు ఉత్పత్తి దేశాలు మెట్రిక్ టన్ కి చమురు ధరను 454 డాలర్ల నుండి 693 డాలర్లకు పెంచాయని, అది మరలా 2022-23 సంవత్సరంలో డాలర్లకు పెరిగిందని తెలియజేసినారు.