logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

జగిత్యాల జిల్లా (తెలంగాణ) జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని వెంకట్రావుపేట గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో(MPPS) ద

జగిత్యాల జిల్లా (తెలంగాణ)

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని వెంకట్రావుపేట గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో(MPPS) దాదాపు150 మంది విద్యార్థులు ఉండగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఒక్కరు కూడా లేక విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను శుక్రవారం బిజెవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు బైన ప్రశాంత్ ఎంపీ అర్వింద్ ధర్మపురి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే జిల్లా కలెక్టర్ జి.రవి తో మాట్లాడి తొందరగా ప్రభుత్వ ఉపాద్యాయులు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు.

135
15138 views

Comment