సర్పంచును పరామర్శించిన ఎమ్మార్వో
ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ పడిగెల రవిందర్ ఇటీవల రోడ్డు
సర్పంచును పరామర్శించిన ఎమ్మార్వో
ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ పడిగెల రవిందర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇంటివద్ద చికిత్స పొందుతుండగా మంగళవారం రాత్రి మండల తహశీల్దార్ జయంత్ కుమార్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. తహశీల్దార్ వెంట ఆర్ఐ మరియు రెవిన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.