logo

 రాజశ్రీ అనంతపురం జిల్లా SP డాక్టర్ ఫక్కిరప్ప కాగినెల్లి గారి ఆదేశాలమేరకు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు కోవిడ్

 రాజశ్రీ అనంతపురం జిల్లా SP డాక్టర్ ఫక్కిరప్ప కాగినెల్లి గారి ఆదేశాలమేరకు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు కోవిడ్ -19 కొత్త వైరస్, కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో మార్గదర్శకాలను వెలువడిoచింది అని, ఇందులో బాగంగా కదిరి పోలీస్ సబ్ డివిజన్ పరిదిలోని  ప్రజలు తప్పని సరిగా మాస్క్ ధరించవలెను, మరియు covid నియమ నిభందనలు పాటించవలెను అట్లు పాటించని  యెడల  ఒక్కరికి 100 రూపాయలు  ఫైన్స్ వేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక షాప్ వారు సోషల్ డిస్టన్స్ పాటించె విధంగా ఏర్పాటు చేసుకొవాలి, అలాగే శ్యానిటైజర్ వాడాలి మరియు మాస్క్ ధరించని వ్యక్తులను దుకాణాలు,  ఇతర వ్యాపార సముదాయాల లోకి అనుమతిస్తే పరిస్థితుల తీవ్రతను బట్టి యాజమాన్యాలకు 10,000 లేదా 20.000 రూపాయలు జరిమానా, క్రిమినల్ కేసులు నమోదు చేయడం  జరుగుతుంది. మరియు  తీవ్రతను బట్టి 1,2 రోజులు షాపును మూసి వేయడం  జరుగుతుంది.


ఇట్లు


సబ్ డివిజన్ పోలీస్ అధికారి
కదిరి సబ్ డివిజన్ 

0
14635 views