అమరావతి :*కృష్ణా నదిలో ఆరుగురు వేద పాఠశాల విద్యార్థులు గల్లంతు..*కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఆరుగురు విద్యార్థు
అమరావతి :
*కృష్ణా నదిలో ఆరుగురు వేద పాఠశాల విద్యార్థులు గల్లంతు..*
కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యారు.
గంటూరు జిల్లా అచ్చంపేట మండలంలోని మాదిపాడు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
గల్లంతైన వారిలో విద్యార్థుల మృతదేహాలను స్థానికులు వెలికితీయగా.. మరో ఒకరి కోసం గాలింపు కొనసాగుతోంది.
గల్లంతైన విద్యార్థులు స్థానిక వేద పాఠశాలకు చెందిన వారిగా గుర్తించారు.