ఒక కోటి.. అరవై లక్షలు విలువ గల బంగారం తో రీల్స్ చేసిన అమ్మాయి.. ఉదయం చూసి చూడగా మాయం..???
AIMA MEDIA :-విశాఖపట్నం : శ్రీకాకుళం :విజయనగరం వార్తలు కొరకు
ఐమా మీడియా :- 🪙🪙🪙బంగారు నగలు ధరించి రీల్స్ చేసింది.రీల్స్ చుసిన దొంగలు అదేరోజు రాత్రి బంగారు నగలు అన్ని దోచుకొని వెళ్లిపోయారు.
🪙🪙🪙లబో దిబో అంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది. పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లాలో జరిగిన ఘటన.