పుట్టపర్తిలో ఆకతాయిల విధ్వంసం
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆకతాయిలు రెచ్చిపోయారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను ధ్వంసం చేసిన ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాలను పరిశీలించి కేసు నమోదు చేశారు. విధ్వంసానికి పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010