logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తిప్పేస్వామికి తప్పిన రాజ్యసభ ఛాన్స్

శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామికు ఈసారి రాజ్యసభ సభ్యత్వం దక్కలేదు. పార్టీ తరఫున ఆయన పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ, చివరి క్షణంలో అధిష్ఠానం ఇతర అభ్యర్థులకు ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం. దీంతో తిప్పేస్వామి అనుచరుల్లో నిరాశ నెలకొంది. కాగా, భవిష్యత్తులో పార్టీ ఆయనకు తగిన ప్రాధాన్యం కల్పించే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010

41
1548 views

Comment