logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

శ్రీ సత్యసాయి జిల్లాలో నర్స్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

పుట్టపర్తి, జూన్ 7 (AIMA MEDIA ): శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రభుత్వ వైద్య సంస్థల్లో ఖాళీగా ఉన్న నర్సింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు నిర్దేశిత దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి సంబంధిత ధ్రువపత్రాలతో సమర్పించాలని సూచించారు. అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం తదితర వివరాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీని అభ్యర్థులు గమనించాలని అధికారులు తెలిపారు.

📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010

32
1817 views

Comment