గోరంట్ల సత్య సాయి టైలరింగ్ సెంటర్ సందర్శన
గోరంట్ల : జిల్లా ప్రెసిడెంట్ సత్య నారాయణ మూర్తి, జిల్లా సిబినల్ కోఆర్డినేటర్ శంకర నారాయణ గారు గోరంట్ల సత్య సాయి టైలరింగ్ సెంటర్ను సందర్శించారు.
జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్ శ్రీమతి విజయలక్ష్మి గారు మరియు గోరంట్ల మండల శ్రీ సత్య సాయి బాబా భక్తుల మండలి కెన్వినర్ పులేరు పోగకుల హరి గారుతో కలిసి వారు సందర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు.