logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

యథావిధిగా పీజీఆర్ఎస్ నిర్వహణ

పుట్టపర్తి, జూన్ 1 (AIMA MEDIA ): జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) యథావిధిగా జరిగింది. జిల్లా కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్ ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి అర్జీని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010

10
111 views

Comment