logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పుట్టపర్తిలో ప్రశాంతంగా సప్లిమెంటరీ పరీక్షలు

పుట్టపర్తి, మే 31 (AIMA MEDIA ): పుట్టపర్తిలో ఆదివారం నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులుముందుగానేచేరుకునిహాజరయ్యారు.అధికారులు కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010

8
303 views

Comment