logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

వైఎస్సార్సీపీ పెనుకొండ బూత్ కమిటీ ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి

పెనుకొండ, మే 31 (AIMA MEDIA ) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి K. V. Usha Sri Charan ఆదేశాల మేరకు నియోజకవర్గ బూత్ కమిటీ ఉపాధ్యక్షుడిగా కలగేరి శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రీనివాస్ రెడ్డికి అభినందనలు తెలియజేస్తూ, మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా పార్టీకి నియోజకవర్గ స్థాయిలో అవకాశం కల్పించిన ఉషాశ్రీచరణ్‌తో పాటు చరణ్ రెడ్డికి వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.


📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010


31
1781 views

Comment