logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

వైసీపీ నేత సజ్జల కీలక సమావేశం నిర్వహించారు

ఆంధ్రప్రదేశ్ (AIMA MEDIA ) : వైసీపీ ముఖ్య నేత సజ్జల 'ఎస్ఐఆర్'పై పార్టీ క్యాడర్‌ను అప్రమత్తం చేశారు. 'వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమంపై పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించి ప్రభుత్వ హామీల వైఫల్యాలను ప్రజల్లో బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

సజ్జల డీఎస్సీ, నిత్యావసరాల ధరల పెరుగుదలపై పోరాటాన్ని ఉధృతం చేయాలని ఆదేశించారు. అలాగే, ప్రభుత్వ వైఫల్యాలపై తీర్మానాలు చేసి డిజిటల్ మీడియాలో ప్రచారం చేయాలని సూచించారు. ఓటర్ల జాబితా సర్వేపై నేతలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010

22
1342 views

Comment