logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

7వ వార్డులో చీరల పంపిణీ: మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది

ఇల్లందు:* శాసనసభ్యులు గౌరవ శ్రీ *కోరం కనకయ్య గారి* ఆదేశాలతో *కౌన్సిలర్ శ్రీ గోపగాని రాజు గౌడ్ గారి* ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో మహిళలకు స్వయంగా చీరలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ రాజు మాట్లాడుతూ* "రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే మహిళలకు నిజమైన అభివృద్ధి జరుగుతోంది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి అర్హురాలు వినియోగించుకోవాలి. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం వడ్డీ లేని రుణాలు* అందిస్తున్నాం. *మహాలక్ష్మ పథకం* , ఉచిత బస్సు ప్రయాణం, *గృహజ్యోతి* , 500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలతో మహిళలకు అండగా నిలుస్తున్నాం" అని తెలిపారు
ఈ కార్యక్రమంలో 7th వార్డు కమిటీ నెంబర్లు రాజురి మంజుల, సలేంద్ర లక్ష్మి , మారగాని శ్రీనివాస్, సలేంద్ర వెంకన్న, కావేటి సుమన్, వాసం యశ్వంత్, మరియు మహిళా సంఘాలు , వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నరు.

10
2818 views

Comment