ప్రజల క్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న మున్సిపల్ చైర్మన్
మున్సిపాలిటీ పరిధిలోని ఫకీర్ గడ్డ జంగేడు ప్రాంతంలో మున్సిపల్ చైర్మన్ శ్రీ బుర్ర కొమురయ్య గారి ఆధ్వర్యంలో ఈ రోజు 100 పైగా కోతులను పట్టడం జరిగింది. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న కోతుల సమస్యను పరిష్కరించే దిశగా ఈ చర్యలు చేపట్టారు.