logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మక్తల్ నియోజకవర్గసమన్వయకర్తల సమావేశంలో పాల్గొన్న-డా.దూదిమెట్ల బాలరాజు యాదవ్

మక్తల్: 27/05/26 ఈరోజు
పార్టీ పెద్దలు అప్పగించిన బాధ్యతలో భాగంగా
మక్తల్ నియోజకవర్గంలో మండల,మున్సిపాలిటీ,
నియోజక వర్గ క్లస్టర్ ముఖ్య నాయకులతో
సమన్వయం సమావేశం లో మక్తల్ మాజీ MLA చిట్టెం రాంమోహన్ రెడ్డి గారి తో కలిసి పాల్గొన్న మక్తల్ నియోజకవర్గసమన్వయకర్త
డా.దూదిమెట్ల బాలరాజు యాదవ్ రాష్ట్ర కార్పోరేషన్ మాజీ చైర్మన్
BRS పార్టీ సభ్యత్వం నమోదు సమన్వయకర్త
మక్తల్ నియోజకవర్గం.

5
510 views

Comment