స్టార్ హెల్త్ లో ఫ్రీ మెడికల్ క్యాంప్
- ఘనంగా 20వ వార్షికోత్సవ వేడుకలు
- భారీ స్పందన - హాజరైన ప్రముఖులు,
స్టార్ హెల్త్ లో ఫ్రీ మెడికల్ క్యాంప్
- ఘనంగా 20వ వార్షికోత్సవ వేడుకలు
- భారీ స్పందన - హాజరైన ప్రముఖులు,
జగిత్యాల జిల్లా ప్రతినిధి, మే 19:
జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్యాలయం లో ఘనంగా 20వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత
వైద్య శిబిరం నిర్వహించారు. 20వ వార్షికోత్సవం సందర్భంగా కంపెనీ సూచనల మేరకు రేణి హాస్పిటల్, అగర్వాల్ కంటి ఆసుపత్రి యాజమాన్యాలు ఈ ఉచిత వైద్య శిబిరంలో వైద్య చికిత్సలు నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన లభించింది.
స్టార్ హెల్త్ డివిజనల్ మేనేజర్ సి.వి.చారి, సేల్స్ మేనేజర్లు, ఏజెంట్లు, ఆయా ఆసుపత్రుల వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.