logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రాష్ట్ర నాగవంశం పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులుగా తేలికాపు ఉమామహేశ్వరరావు నియామకం

మే 16వ తేదీన పాలకొండ పట్టణంలో
రాష్ట్ర నాగవంశం పార్వతిపురం మన్యం జిల్లా కమిటీ ఎన్నిక జరిగింది

గౌరవ అధ్యక్షులు..గా
జరజాపు సూర్యనారాయణ (సూరిబాబు)
పార్వతీపురం మన్యం జిల్లా అద్యక్షులు
తెలికపు ఉమామహేశ్వరరావు,

ప్రధాన కార్యదర్శి గా
హనుమంతు తమ్మారావు...

కోశాధికారిగా
ఆనాపు దేవరాజు..
కమిటీ ఆర్గనైజర్ సెక్రెటరీస్
1) కొత్తగిరి వెంకట సత్యనారాయణ..
2) బుగత సత్తిబాబు..
మన్యం జిల్లా ఉపాధ్యక్షులు
1) సుఖవాసి గంగునాయుడు
2) బుగత రాము
3) చింతకాయల దుర్గారావు
4) మద్దిల క్రిష్ణ
5) డొంక ఈశ్వర్ రావు
6) నల్లి గోవిందరావు
*సహాయ కార్యదర్శులు*
1) సుంకర నాగభూషణ్
2) కనకల గణేష్
3) కరుసుబోతు కేశవ్
4) రాంబిల్లి సత్యనారాయణ
5) కరిబుగత భాస్కర్ రావు
6) తాడుతూరి తిరుపతిరావు
కార్యనిర్వాహక కమిటీ సభ్యులు
1) జరజాపు మోహన్ రావు
2) బోను గంగరాజు
3) హరి బాలాజీ
4) బోను లక్ష్మణరావు ( చిన్న )
5) జరజాపు లక్ష్మణరావు
6) హరి స్వామి నాయుడు
7) కాళ్ళ శ్రీను
8) కనకల శ్రీను
9) రాంబోతు గోవిందా రావు
10) జరజాపు నర్సింగరావు
11) నల్లి అప్పలనాయుడు
12) బుగత అచ్చుతరావు
13) డొంక సంతోష్
పైన ఉన్న కమిటీ నంబర్లు
పాలకొండ పరిసర ప్రాంతాలు సాలూరు పరిసర ప్రాంతాల లో గల
నాగవంశం కులస్తులను
పార్టీలకు అతీతంగా
భీమిలి నియోజకవర్గం వాస్తవులు
కంటుభుక్త రామానాయుడు విశాఖపట్నం కమ్యూనిటీ కార్యదర్శి నల్లి రవికిరణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

206
4737 views

Comment