logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

చెరువులో పడిబాలుడు మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి
మండలం బండపల్లి గ్రామానికి చెందిన మల్యాల సృజన్ 15 సంవత్సరాలు అనే బాలుడు గ్రామంలోని ఊర చెరువులో ఈత నేర్చుకోవడం కోసం వెళ్లగా చెరువులో ఉన్న బురదలో ఇరుక్కొని శ్వాస ఆడకుండా నీటిలో మునిగి మరణించడం జరిగింది సృజన్ మరణంతో బండపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ వహించి తగు జాగ్రత్త తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు

11
1045 views

Comment