తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని మోడీ చెప్పడమంటే ఆడవాళ్ల మీద, మైనర్ బాలికల మీద అఘాయిత్యాలు పెరుగుతాయని చెప్పడమేనా?
బీజేపీ నాయకులు, వారి
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని మోడీ చెప్పడమంటే ఆడవాళ్ల మీద, మైనర్ బాలికల మీద అఘాయిత్యాలు పెరుగుతాయని చెప్పడమేనా?
బీజేపీ నాయకులు, వారి కొడుకులు తెలంగాణలో ఆడవాళ్ళకు, బాలికలకు భద్రత లేకుండా చేస్తారని చెప్పడమేనా?
నేరం చేశాడని తెలిసినా ఎందుకు తన కొడుకుని బండి సంజయ్ విచారణకు హాజరు పరచలేదు?
రాష్ట్ర పోలీసులు ఒక కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కొడుకుకు లూకౌట్ నోటీసులు ఇవ్వడం కంటే అవమానం ఇంకొకటి ఉంటుందా? అది కూడా POCSO కేసులో
లుకౌట్ నోటీసులు ఇచ్చి ఒక తీవ్రవాదిలాగా కేంద్ర మంత్రి కొడుకు కోసం రాష్ట్ర పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి వెతకడం కంటే సిగ్గు చేటు ఇంకోటి ఉంటుందా?
లుకౌట్ నోటీసులు ఇచ్చినా బండి సంజయ్ తన కొడుకు తప్పు చేశాడని ఎందుకు ఒప్పుకోవడం లేదు?
సొంత పార్టీ కేంద్ర మంత్రి కొడుకు మైనర్ బాలిక మీద అఘాయిత్యం చేస్తేనే బాధితురాలికి న్యాయం చేయలేకపోయిన బీజేపీ, రేపు తెలంగాణలో అధికారంలోకి వస్తే రాష్ట్ర మహిళలకు రక్షణ కల్పిస్తుందని ఏంటి నమ్మకం?