logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

Manyam dist ap collector distribution kitsfarmers

రైతుకు లాభసాటి నవధాన్యాల సాగు ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ (PMDS) కార్యక్రమంలో రైతులకు నవధాన్యల కిట్లను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి గారు

మరిపివలస, సీతానగరం మండలం: ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో భాగంగా నిర్వహించిన ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ (PMDS) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి గారు పాల్గొని రైతులకు నవధాన్య కిట్లను పంపిణీ చేశారు.

నలుగురు రైతులకు ఒక్కొక్కరికి 15 కేజీల నవధాన్య కిట్ల పంపిణీ
ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన
నేల సారాన్ని పెంచే సహజ సాగు విధానాలకు ప్రోత్సాహం
రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించే దిశగా చర్యలు
భూసారం, తేమ శాతం పెంపుకు నవధాన్యాల సాగు ఉపయోగకరం

జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ:
నవధాన్యాల సాగు వల్ల భూమి సహజసిద్ధంగా సారవంతం అవుతుందని తెలిపారు
సాగు ఖర్చు తగ్గి రైతులకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు
వానపాములు పెరిగి నేల మరింత సజీవంగా మారుతుందని వివరించారు
భూమిలో తేమ నిల్వ ఉండి పంటలకు అవసరమైన పోషకాలు అందుతాయని తెలిపారు
ప్రకృతికి హాని చేయని వ్యవసాయ పద్ధతులను రైతులు విస్తృతంగా అవలంబించాలని సూచించారు

ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన పంటలు, రైతులకు స్థిరమైన ఆదాయం సాధ్యమవుతుందని కలెక్టర్ గారు ఆకాంక్షించారు.

#ParvathipuramManyam #NaturalFarming #Navadhanyalu #PMDS
#Parvathipuram #salur #Palakonda #Kurupam
#prabhakarareddynakkala @prabhakarareddy
#farmers #agriculture #organicfarming #trending @narachandrababunaidu
@PawanKalyan
@naralokesh
@sandhya.gummidi
@bonelavijayachandra
@nimmakajayakrishna
@jagadeeswari.thoyaka

1
3926 views

Comment