logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఆమదాలవలసలో ICON Health ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం

ఆమదాలవలస : ICON Health and Legal Awareness Foundation ఆధ్వర్యంలో పేద ప్రజలకు అన్నదാനം మరియు ఫలదాన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి సంస్థ చైర్మన్ డాక్టర్ సీపాన హేమమోహనరావు గారి నేతృత్వంలో ఆమదాలవలస పట్టణ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు సేవలందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ICON Health and Legal Awareness Foundation (IHLAF) బేరర్ ఎస్. నితిన్ కుమార్, టి. వెంకట ఉషా, ట్రస్టీలు ఎస్. లక్ష్మణరావు, ఆర్. చరణ్ రాజు మరియు వస్త్ర వ్యాపారస్తులు గుడ్ల బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజ సేవలో భాగంగా ప్రజలకు ఆహార సహాయం అందించారు.

1
245 views

Comment