లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్ఐ, కానిస్టేబుల్
జర్నలిస్ట్ మాకోటి మహేష్
టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారుల దాడులు
ఒక ప్రేమ జంట పెళ్లి వ్యవహారంలో బెదిరించి రూ.70 వేలు డబ్బులు డిమాండ్
లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎస్ఐ పి.నాగరాజు, కానిస్టేబుల్ బాలకృష్ణ
తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్లో కొనసాగుతున్న ఏసీబీ అధికారుల తనిఖలు