తేది: 13.05.2026
*నూతన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం*
* ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లుతో సొంత ఇంటి కళ నెలవేరుతుంది. కాంగ్రెస్(ప్రజాపాలన)
తేది: 13.05.2026
*నూతన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం*
* ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లుతో సొంత ఇంటి కళ నెలవేరుతుంది. కాంగ్రెస్(ప్రజాపాలన) ప్రభుత్వానికి ప్రత్యేమైన కృతజ్ఞతలు*
*_ వెంకట్రావు పల్లె గ్రామ సర్పంచ్ చల్ల నవీన్ రెడ్డి *
ఇల్లంతకుంట: మండలం వెంకట్రావు పల్లె గ్రామంలో మొదట విడతలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు ప్రజలకు ఉపయోగకరంగా గూడు లేని నిరుపేద కుటుంబంలకు ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ చొరవతో ఇందిరమ్మ ఇళ్ళు పేదింటి కళా నెరవేరుతుంది అన్నారు.
ఈ సందర్భంగా చల్ల నవీన్ కుమార్, మాట్లాడుతూ... గత ప్రభుత్వం కంటే మెరుగ్గా పూర్తి నాణ్యతతో ఏలాంటి అవాంఛనలు లేకుండా పేద ప్రజలకు అండగా సీఎం రేవంత్ రెడ్డి , శాసన సభ్యులు కవ్వంపెల్లి సత్యనారాయణ, చాలా కృషిచేస్తున్నారు. వెంకట్రావు పల్లె గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం చేస్తున్న దార చంద్రయ్య - రాజేశ్వరి, నూతన గృహ ప్రవేశంలో పాల్గొని వారికి పట్టు వస్రాలను బహురించినా అనంతరం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తిచేసుకోవాలన్నారు. ప్రజా ప్రభుత్వం ప్రజల పక్షాన నిరారంతరం పని చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రియాంక, ఉప సర్పంచ్ అనగోని అవినాష్, వార్డు సభ్యులు మంద అనిల్ కుమార్ మరియు నర్సింగోజు పద్మ -శ్రీనివాస్, సొల్లు కనకయ్య, మల్లయ్య పాల్గొన్నారు.