నేను మీ కుటుంబ సభ్యున్ని అంటున్న 'సీఎం విజయ్'TN
*సీఎం విజయ్ కామెంట్స్..*
_నేను మీ ఇంట్లో కుటుంబ సభ్యుడినే_
_మీ అన్నగా, తమ్ముడిగా ఉంటాను_
_నాకు ఆకలి తెలుసు.. పేదరికం తెలుసు_
_రాజకీయాల్లోకి వస్తే మేము చూసుకుంటామని మీరంతా ప్రేమగా పిలిచారు_
_నేను మీకు హామీ ఇస్తున్నాను_
_అది చేస్తాం.. ఇది చేస్తాం అని అబద్ధాలు చెప్పను_
_ఏదీ సాధ్యమో అది మాత్రమే చేస్తాను_
_నాతో ప్రయాణం చేస్తున్న మిమ్మల్ని మోసం చేయను_
_తమిళనాడులో ఇప్పుడు కొత్త శకం ప్రారంభమైంది_
_నా ప్రభుత్వంలో ఒక్కటే పవర్ సెంటర్ ఉంటుంది_
_సాధ్యమైనది మాత్రమే చేస్తాను_
_చిన్నారులకు మామగా అండగా ఉంటా_
_ఇది అస్థిర ప్రభుత్వం కాదు_
_రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తా_
_వెన్నంటి ఉన్న యువతకు ధన్యవాదాలు మీ కలల్ని మీ విజయ్ మామ తీరుస్తాడు_
_నన్ను అవమానించేవారున్నారు_ _ఇబ్బంది పెట్టేవారు వస్తారు_
_వాళ్లంతా నాకు శ్రేయోభిలాషులే._